19, జూన్ 2011, ఆదివారం

వారణాసిలో-రాత్రులు

కాంచీపురంలో మూడు పగళ్ళు , రాత్రులు గడిపి జడత్వాన్ని పారద్రోలి చైతన్యంతో తిరిగి రావలనిపిస్తోంది. కాంచీపురం, ఉజ్జయిని, వారణాసి, ప్రయాగ  ద్వారకా, గయా, రామేశ్వరం, హరిద్వార్, పూరి ప్రదేశాల్లో  దైవత్వం కోసం కాదు, ప్రపంచ జ్ఞానం పెంచుకొనేందుకు, మనుషుల మనస్తత్వాలు తెలుసుకొనేందుకు కొన్ని రోజులు గడపాలి. దేవుడు, పుణ్యం, కోసం తిరిగితే ప్రయోజనం వుండదు. భారతీయ తత్వాన్ని తెలుసుకొనేందుకు ప్రతి భారతీయుడు ఈ ప్రదేశాల్లో జీవితంలో గడపాలి. నా వారణాసి , గయా, ప్రయాగ అనుభవాలను త్వరలో తెలయచేస్తాను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి