26, జూన్ 2011, ఆదివారం

హైదరాబాద్ భవిష్యత్తు ఎలా వుంటుంది

హైదరాబాద్ భవిష్యత్తు ఎలా వుంటుంది 
ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణలు , రానున్న రోజుల్లో వీటి ప్రభావంపై ఒక విశ్లేషణ అందిస్తున్నాను. రెండు, మూడు రోజుల్లో ఆసక్తికరమైన వార్త విశ్లేషణను  చదవండి. జగన్ జూలై ఎనిమిదవ తేదిన వెల్లడించే నిర్ణయం ఎలా వుంటుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు రాజీనామా చేస్తారా తెరాస వైఖరి రానున్న రోజుల్లో ఎలా వుంటుంది. హైదరాబాద్ భవిష్యత్తు ఎలా వుంటుంది. అనేక ప్రశ్నలకు సమాధానం ఈ వ్యాసంలో లభిస్తుంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి